కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు. జగన్‌మోహన్‌రెడ్డి అరాచకాలపై విచారణలో జరపాలని లేఖలో పేర్కొన్నారు. జగన్ ఇటీవల రాప్తాడులో పర్యటించగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జగన్ పర్యటనల వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.