కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? (వీడియో)

20344చూసినవారు
మునుగోడు ఉపఎన్నికలో BJP అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి దాదాపు ఖాయమైంది. అయితే ప్రచార సమయంలో ఎన్నికల్లో KCR TRS గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజగోపాల్ సవాల్ చేశారు. ఇప్పుడా మాటలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి నిజంగానే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా?

సంబంధిత పోస్ట్