కత్తులతో నరికి యువకుడి హత్య

52చూసినవారు
కత్తులతో నరికి యువకుడి హత్య
AP: నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ పొలాల్లో బుధవారం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గోపి (27) అనే యువకుడిని దుండగులు కత్తులతో నరికి చంపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్