'నా భ‌ర్త‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తున్నారు'

73చూసినవారు
'నా భ‌ర్త‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తున్నారు' అని సోషల్‌మీడియా కార్యకర్త వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి భార్య క‌ళ్యాణి వాపోయింది. ఇవాళ మీడియాతో మాట్లాడారు. 11న అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారని, నిజానికి 8వ తేదీన అరెస్టు చేశారని తెలిపింది. ‘మూడు రోజులు నా భర్తను చిత్రహింసలకు గురిచేసి తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు ఆయన చెప్పారు. ఈ అన్యాయం గురించి అందరికీ తెలియాలి’ అని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్