ఆదోని: బీజేపీలో చేరిన కౌన్సిలర్

62చూసినవారు
ఆదోని: బీజేపీలో చేరిన కౌన్సిలర్
ఆదోని పట్టణంలోని రెండోవ వార్డ్ కౌన్సిలర్ సురేష్ సోమవారం పలువురితో కలిసి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. కౌన్సిలర్ సురేష్ మాట్లాడుతూ. వార్డు అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగరాజు గౌడ్, కల్లుబోతుల సురేశ్, కౌన్సిలర్ చిన్న ఉన్నారు.

సంబంధిత పోస్ట్