ఆదోనిలో టీడీపీ నాయకుల అసంతృప్తి

79చూసినవారు
ఆదోనిలో టీడీపీ నాయకుల అసంతృప్తి
ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానించారని ఆదోని టీడీపీ నాయకులు తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, వెంకటేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆదోని మున్సిపల్ మైదానంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ అనుపమ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ కార్యక్రమంలో అనధికార వ్యక్తులను స్టేజి మీదకు ఎందుకు ఆహ్వానించారని నిలదీశారు. కౌన్సిలర్, ఇన్ఛార్జ్ ను మాత్రమే పిలవాలన్నారు. పద్ధతి మారకుంటే ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్