రుద్రవరం లో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం

69చూసినవారు
రుద్రవరం లో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని రామాలయం లో బుధవారం శ్రీరామ నవమి సందర్బంగా శ్రీ సీతా రాముల స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ ఆలయ పూజర్ల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ రామ నామం మ్రోగుతు జరిగిన రామచంద్రమూర్తి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. కళ్యాణ అనంతరం భక్తులకు పానకం, వడపప్పు అందించారు.

సంబంధిత పోస్ట్