అభ్యర్థులకు ఈసీ గైడ్‌లైన్స్

74చూసినవారు
అభ్యర్థులకు ఈసీ గైడ్‌లైన్స్
ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు ఫాం-2ఏ, ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు ఫాం-2బీలో దరఖాస్తు చేయాలి. నిర్ణీత తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. అభ్యర్థులు 13 రకాల ధ్రువ పత్రాలు తీసుకురావాలి. ఆయా పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. రెండు కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు వేయడం కుదరదు.

సంబంధిత పోస్ట్