తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ఇలా..

67చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ఇలా..
* నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18 * నామినేషన్ల స్వీకరణ ప్రారంభం- ఏప్రిల్ 18 * నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- ఏప్రిల్ 25 * నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26 * నామినేషన్ల ఉపసంహరణకు గడువు- ఏప్రిల్ 29 * పోలింగ్- మే 13 * ఓట్ల లెక్కింపు- జూన్ 4 * ఎన్నికల కోడ్ ముగింపు- జూన్ 6

సంబంధిత పోస్ట్