రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన పురస్కరించుకొని గురువారం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు అఖిలప్రియ అమరావతిలోని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ విజయానికి నారా భువనేశ్వరి పోరాటం మరువలేనిదని కొనియాడారు.