ఆళ్లగడ్డలో నంద్యాల జిల్లా స్థాయి యోగ పోటీలు ప్రారంభం

57చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి భవనంలో ఆదివారం నంద్యాల జిల్లా స్థాయి యోగ పోటీలను నంద్యాల జిల్లా యోగ అసోసియేషన్ ఛైర్మన్ ఆవుల విజయ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. విద్యతో పాటు ఆటల్లో కూడా ముందుండాలన్నారు. అలాగే ఈ పోటీల్లో గెలుపొందిన వారిని విశాఖపట్నం జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగ సంఘం కార్యదర్శి అవినాశ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్