జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయిస్తున్న అపుస్మ సంగం అధ్యక్షుడు

85చూసినవారు
జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయిస్తున్న అపుస్మ సంగం అధ్యక్షుడు
గురువారం జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని ప్రముఖ ఉక్కుమనిషి భారతరత్నసర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆళ్లగడ్డ ఆధ్వర్యంలో అపుస్మ అధ్యక్షులు టి అమీర్ భాష ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి విద్యార్థులు ఉపాధ్యాయులు పూలమాల వేసి ధైర్య సాహసాలు కలిగి ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేసారు.

సంబంధిత పోస్ట్