ఆళ్లగడ్డ: నష్టపోయిన వికలాంగ కుటుంబాన్ని ఆదుకున్న రెడ్ క్రాస్

80చూసినవారు
ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలంలో నివాసముంటున్న కోనేటి కృష్ణ అనే వికలాంగుడి గుడిసె అగ్ని ప్రమాదానికి గురై సర్వం కోల్పోయారు. వారికీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కిచెన్ సెట్, బెడ్ షీట్, టార్పాలిన్, ఇంటి, వంట సామగ్రి అయిన నిత్యావసర వస్తువులు ఆదివారం అందించారు. ఆళ్లగడ్డ రెడ్ క్రాస్ కన్వీనర్ వెంకటేశ్వర్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్