ఇచ్చిన హామీలను టీడీపీ నిలబెట్టుకోలేదు: మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై 55 రోజులు పూర్తి చేసుకుందని, ఎన్నికలకు ముందు వారు ఇచ్చిన హామీలు, చేస్తున్న కార్యక్రమాలను ప్రజలందరూ గమనిస్తున్నారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని విమర్శించారు. మంగళవారం ఆళ్లగడ్డలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో చెప్పారని, జగన్ ఒకటి ఇస్తే తాము 10 ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్