ఆలూరు: ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి

64చూసినవారు
ఆలూరు: ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి
దేవనకొండ మండలంలో ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ సభ్యులు శాంతికుమార్ కర్నూలు లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ పి. రంజిత్ బాషాకు సోమవారం వినతిపత్రం అందజేసి, శాంతికుమార్ మాట్లాడారు. 2014లో మండలానికి ఉర్దూ పాఠశాల మంజూరై భవనాల నిర్మాణం కూడా చేపట్టారని, కానీ మధ్యలోనే నిర్మాణ పనులు నిలిచిపోయాయని అన్నారు. నిలిచిపోయిన పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్