మాదక ద్రవ్యాలపై యువతకు అవగాహన తప్పనిసరి

70చూసినవారు
మాదక ద్రవ్యాలపై యువతకు అవగాహన తప్పనిసరి
మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను తెలియజేసి, వాటి వినియోగాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ హాలులో మాదకద్రవ్యాల నిషేధంపై కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై పాఠశాల, కళాశాలల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్