ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

67చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణిలో టీడీపీ మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, టీడీపీ నేతలు సత్యన్న గౌడ్, జనార్దన్, సొంటెన్న, జయన్న శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించనా సీఎం ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్