రాష్ట్ర స్థాయి పోటీలకు నేమకల్లు విద్యార్థులు ఎంపిక

64చూసినవారు
రాష్ట్ర స్థాయి పోటీలకు నేమకల్లు విద్యార్థులు ఎంపిక
తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 14,అండర్ 17 పోటీలకు.. తమ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు చిప్పగిరి మండల పరిధిలోని నేమకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్ద నాగన్న తెలిపారు. ఈనెల 28న కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభాపాట వలన ప్రదర్శించి జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు ఆయన సోమవారం వివరించారు.

సంబంధిత పోస్ట్