షేక్షావలి ఉరుసులో పాల్గొన్న టీడీపీ ఇన్ చార్జ్ వీరభద్ర గౌడ్

70చూసినవారు
షేక్షావలి ఉరుసులో పాల్గొన్న టీడీపీ ఇన్ చార్జ్ వీరభద్ర గౌడ్
ఆలూరు మండలం ఎల్లార్తి గ్రామంలో వెలిసిన హజరత్ షేక్షావలి బాబా సాహెబ్ ఉరుసు మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు టీడీపీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. దర్గా నిర్వాహకులు, మత పెద్దలు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ను సన్మానించారు.

సంబంధిత పోస్ట్