అవుకులో విద్యార్థికి నగదు బహుమతి అందజేత

58చూసినవారు
అవుకులో విద్యార్థికి నగదు బహుమతి అందజేత
అవుకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ప్రథమ స్థానం వచ్చిన తరుణ్ కుమార్ అనే విద్యార్థికి ఆనంద్ చేతుల మీదుగా గురువారం రూ. 5, 016 నగదు బహుమతిని అందజేశారు. హెచ్ఎం మాట్లాడారు. పాఠశాలలో విద్యాభ్యాసం చేసి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆనంద్ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం స్కూల్ టాపర్ గా వచ్చిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్