ఏటువంటి మానసిక ఒత్తిడికి గురికావద్దుని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ ఎస్సీ సెల్ కొలిమిగుండ్ల మండల కార్యాలయం నందు సోమవారం హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్పిసిఐ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఆర్ కె కంబగిరి స్వామి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూరాష్ట్రవ్యాప్తంగా పది పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కావద్దని ఓ ప్రకటనలో కోరారు.