సంజామలలో తాగునీటి ఎద్దడి

61చూసినవారు
సంజామలలో తాగునీటి ఎద్దడి
సంజామల మండల కేంద్రంలో నెలరోజుల నుంచి నీటికి చాలా ఇబ్బందిగా ఉందని బుధవారం గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి దగ్గరలో ఉన్న ఆలేరు వాగులో నీరు లేకపోవడంతో నీరు రావడంలేదన్నారు. పాలేరు వాగు నుంచి పైప్లైన్ ద్వారా గ్రామానికి నీటిని సరఫరా చేసేవారని, ఇప్పుడు నీరు లేకపోవడంతో నెలరోజుల నుంచి వాడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్