కూటమి అధికారంలోకి రాగానే కుల గణన: పవన్

50476చూసినవారు
కూటమి అధికారంలోకి రాగానే కుల గణన: పవన్
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. దీంతో పాటు యువతలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 2047 నాటికి ఇండియా సూపర్ పవర్ కంట్రీగా మారాలంటే యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. ఏపీ అభివృద్ధికి తన జీవితంలోని 25 ఏళ్లు కేటాయిస్తానని పవన్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్