గుజరాత్ పై ఢిల్లీ ఘన విజయం

557చూసినవారు
గుజరాత్ పై ఢిల్లీ ఘన విజయం
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్..17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. మెక్ గుర్క్ (20), షై హోప్ (19) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

సంబంధిత పోస్ట్