అలియా భట్ అరుదైన ఘనత

581చూసినవారు
అలియా భట్ అరుదైన ఘనత
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్ ఆఫ్ 2024' జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో హాలీవుడ్​ దర్శకుడు టామ్ హార్పర్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. గతేడాది ఈ జాబితాలో సినీ పరిశ్రమ నుంచి రాజమౌళి, షారుక్ ఖాన్ లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది అలియా భట్ ఉండడంతో ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్