అవుకు మండల పరిధిలోని రామాపురం గ్రామం నందు ముక్క కంబయ్య మరియు పుష్పావతి మధ్య కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఇరువురు హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్పిసిఐ స్టేట్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ఆర్ కె. కంబగిరి స్వామిని గురువారం ఆశ్రయించారు. ఆర్ కె. కంబగిరి స్వామి అవుకు మండల ఎస్ ఐ కిరణ్ దృష్టికి తీసుకెళ్లి వారికి కౌన్సిలింగ్ న్యాయ పరిష్కారం చేయడం జరిగింది.