ఎమ్మెల్యే కాటసాని సమక్షంలో వైసీపీలోకి చేరికలు

66చూసినవారు
ఎమ్మెల్యే కాటసాని సమక్షంలో వైసీపీలోకి చేరికలు
కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లె గ్రామంలో బనగానపల్లె వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పలు కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బనగానపల్లె వైసీపీ నాయకులు ప్రసాద్ రెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్