వైఎస్సార్సీపీలో చేరిన ముదిగేడు టీడీపీ నాయకులు

81చూసినవారు
వైఎస్సార్సీపీలో చేరిన ముదిగేడు టీడీపీ నాయకులు
సంజామల మండలం ముదిగేడు గ్రామానికి చెందిన 15 టీడీపీ రజక కుటుంబాలు సోమవారం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి బనగానపల్లెలోని తన స్వగృహంలో పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పుల్లన్న, మద్దిలేటి, బాలపుల్లన్న, నాగేంద్ర, బాలుడు, శేఖర్ గురుమూర్తి, కంబగిరి, సురేష్, రాముడుతో పాటు మరికొందరు టీడీపీ వీడి వైఎస్సార్సీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్