అన్నం పెట్టే రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

56చూసినవారు
అన్నం పెట్టే రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
బేతంచెర్ల మండల రైతు సంఘం కార్యదర్శ పి. రామ మోహన్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల రైతులను కలుపుకొని తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి, రైతాంగ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏఎస్ఓ. దేవదాసు, జూనియర్ అసిస్టెంట్స్ హర్ష, అశోక్ లకు వినతి పత్రంను బుధవారం అందజేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, జిల్లా ఉపాధ్యక్షులు వి. సుబ్బరాయుడు ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్