స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

77చూసినవారు
స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలో డోన్ డిఎస్పి ఆఫీస్ లో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డోన్ డిఎస్పీ వై. శ్రీనివాసరెడ్డి అద్యక్షతన స్వాతంత్ర్య సమరయోధులు సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా శుక్రవారం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి ఆఫీస్ సిబ్బంది రమేష్, దస్తగిరి, సలీం , లక్ష్మిరాజు, శ్రీకాంత్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్