భారతీయ న్యూరాలజిస్ట్ వైద్యులు బల్దేవ్ సింగ్ సేవలు చిరస్మరణీయం

569చూసినవారు
భారతీయ న్యూరాలజిస్ట్ వైద్యులు బల్దేవ్ సింగ్ సేవలు చిరస్మరణీయం
డోన్ పాత బస్టాండ్ లో అర్బన్ హెల్త్ సెంటర్ నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆద్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ శభాష్ హుస్సేన్ అధ్యక్షతన శనివారం మన భారతీయ న్యూరాలజిస్ట్ వైద్యులు బల్దేవ్ సింగ్ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్