సారా కేసు నమోదు

73చూసినవారు
సారా కేసు నమోదు
బేతంచెర్ల పట్టణంలో రేపల్లెలో సుంకులమ్మ దేవాలయం సమీపంలో వెల్దుర్తి మండలం సిద్ద నగట్టు గ్రామానికి చెందిన ఎం. రామానాయుడు సారా విక్ర యిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా నిర్వాహకుడు పరారయ్యాడు. 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివశంకర్ నాయక్ బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్