రోడ్డు పవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆధ్వరంలో జిల్లా కేంద్రమైన నంద్యాల నగరంలో గురువారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి పురస్కార పత్రాన్ని ప్యాపిలి ఆర్ఐ వి. సుధాకర్ రెడ్డి అందుకున్నారు. సహ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.