స్వాతంత్య్రసమరయోధులుసర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం

60చూసినవారు
స్వాతంత్య్రసమరయోధులుసర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం
బేతంచెర్ల అన్నపూర్ణ పిల్లల అనాధాశ్రమం నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు ఈ సి. నాగసురేంద్ర, ఆశ్రమం మేనేజర్ శ్రీనివాసులు అధ్యక్షతన స్వాతంత్య్ర సమరయోధులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘణంగా నివాళి అర్పించారు గురువారం వారిని స్మరించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్