డోన్ సీఎస్ఐ చర్చి నందు ఘనంగా గర్ల్స్ చైల్డ్ డే
డోన్ పట్టణం పాత బస్టాండ్ లో ఉన్న సిఎస్ఐ చర్చి నందు ఆదివారం గర్ల్స్ చైల్డ్ డే ఆదివారం జరుపుకున్నారు. రెవరెండ్ రాజేంద్ర సామెల్ ఆధ్వర్యంలో జరిగినది. రెవరెండ్ రాజేంద్ర మాట్లాడుతూ ఆడపిల్లలను మనము కాపాడాలని సమాజంలో ఆడపిల్లంటే చిన్న చూపు ఉందని ఆడపిల్లలు ఇంటికి దీపమని ఆడపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకోవాలని ఆడపిల్ల పుడితే సంతోషం ఉండదు కొంతమందికి మగ పిల్లవాడు పుడితే బాగుండు అంటారు.