మాచవరం మండల కన్వీనర్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాసు

56చూసినవారు
మాచవరం మండల కన్వీనర్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాసు
మాచవరం మండలంలోని వేమవరం గ్రామంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ చౌదరి సింగరయ్యను వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, చౌదరి సింగరయ్యకు కూడా పార్టీ నిత్యం మద్దతు ఇస్తుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్