కోడుమూరు: సమాచార హక్కు చట్టంపై అవగాహన

61చూసినవారు
కోడుమూరు: సమాచార హక్కు చట్టంపై అవగాహన
సమాచార హక్కు చట్టం- 2005పై కోడుమూరు ఏవో రవిప్రకాష్ సోమవారం మండల రైతులకు తన కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఏవో మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద ప్రతి పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారాన్ని అడిగి తెలుసుకొవచ్చన్నారు. పౌరులు అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలోగా సిబ్బంది తప్పనిసరిగా అందజేయాలన్నారు. 30రోజుల్లో ఆ అధికారి సమాధానం ఇవ్వకపోతే నేరుగా సమాచార హక్కు చట్టం కమిషనర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్