కోడుమూరు: హామీల అమలులో కుటమి ప్రభుత్వం నిర్లక్ష్యం

66చూసినవారు
కోడుమూరు: హామీల అమలులో కుటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి వీరన్న డిమాండ్ చేశారు. ఆదివారం కోడుమూరులో సీపీఎం, సీఐటీయూ నాయకులు కోడుమూరులో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ మోసాలను వివరించారు. వీరన్న మాట్లాడుతూ.. కూటమి నేతలు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. హామీలు గుప్పించి గద్దెనెక్కిన కూటమి పెద్దలు వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్