కోడుమూరు: డబ్బుల విషయంలో గొడవ.. వృద్ధుడు ఆత్మహత్యాయత్నం

78చూసినవారు
కోడుమూరు: డబ్బుల విషయంలో గొడవ.. వృద్ధుడు ఆత్మహత్యాయత్నం
కొందరు తిట్టడంతో మనస్తాపం చెందిన వృద్ధుడు ఆత్మహత్యకు యత్నించాడని సి. బెళగల్ ఎస్సై తిమ్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిమ్మందొడ్డికి చెందిన తెలుగు పెద్దనరసన్న (65)తో అదే గ్రామానికి చెందిన నాగేష్, అతడి భార్య నరసమ్మ మరికొందరితో హమాలి డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. పెద్ద నరసన్నతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో మనస్తాపం చెందిన పెద్దనరసన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్