సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్

50చూసినవారు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్
సర్వర్ పనిచేయకపోవడంతో కోడుమూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం సర్వర్ కొద్దిసేపు పనిచేసిన తర్వాత మొరాయించింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి అమ్మకం, కొనుగోలుదారులు ఈ కేవైసీ తీసుకుంటున్నప్పటికీ ఈసైన్ రావడం లేదు. దీంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. 14వ తేదీన సైతం ఇదే పరిస్తితి నెలకొంది. దీంతో స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్