కర్నూలులో సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

59చూసినవారు
కర్నూలులో సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం పలువురు సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. గురువారం సిగాచి ఇండస్ట్రీస్ ప్రాజెక్టు ఇంజినీర్ నలినీకాంత్ రాజు రూ. లక్ష, సిండికేట్ బ్యాంకు రిటైర్డ్ ఎంప్లాయీస్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ శ్రీనివాసరెడ్డి, రిజ్వానబేగం, ప్రభాకర్ రూ. లక్ష, ఆదోని మహాయోగి లక్ష్మమ్మ కో-ఆపరేటివ్ బ్యాంకు డీసీఓ రామాంజనేయులు రూ. 5 లక్షల చెక్కును కలెక్టర్ పి. రంజిత్ బాషాకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్