హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి: శ్రీహర్ష

78చూసినవారు
హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి: శ్రీహర్ష
విభజన హామీలు తేల్చేవరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకుడు ఎం. శ్రీహర్ష ఆదివారం పేర్కొన్నారు. స్థానిక కేపీఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ. 1. 5 లక్ష కోట్ల ఆస్తులు, రెవెన్యూ వాటా నేటికి తెలలేదన్నారు. ఈ విషయంపై గత ఏడాది అక్టోబర్లో తాము రాష్ట్ర గవర్నర్ కు లేఖ ద్వారా తెలియజేస్తూ అపాయింట్మెంట్ కోరామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్