కర్నూలు: రాష్ట్ర స్థాయి పోటీలకు రగ్బీ క్రీడాకారులు

80చూసినవారు
కర్నూలు: రాష్ట్ర స్థాయి పోటీలకు రగ్బీ క్రీడాకారులు
కాకినాడలో 23 నుంచి నిర్వహించే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 17 బాలికల క్రీడా పోటీలకు కర్నూలు జిల్లా జట్లు శుక్రవారం బయలుదేరాయి. వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి గిడ్డయ్య, రాష్ట్ర సంఘం కార్యదర్శి బొల్లారం రామాంజనేయులు, ఎస్ జీ ఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీ సుంకారావు, ఇతర పాల్గొనేవారు జట్లు విజయానికి ఆకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్