గెస్టు లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

52చూసినవారు
గెస్టు లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి
మంత్రాలయం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్టు లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భౌతిక, రసాయన శాస్త్రం సబ్జెక్టుల్లో రెండు పోస్టులున్నాయన్నారు. అభ్యర్థులు 50 శాతం మార్కులతో పీజీ చేసి ఉండాలన్నారు. సెప్టెంబరు 2వ తేదీలోపు దరఖాస్తులను అందజేయాలన్నారు. వివరాలకు 9502551072ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్