కోసిగిలోని బాలుర
హై స్కూల్ నందు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అండర్ 14, అండర్ 17 బాలికల ఖోఖో, కబడ
్డీ క్రీడలో కౌతాళం మండలంలోని బదినేహాల్ జెడ్పీ పాఠశాల బాలికలు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో అండర్
14 ఖోఖో విభాగంలో రజియా, సబీరా, ఉష
అండర్ 17 ఖోఖో విభాగంలో రేణుక, పవిత్ర, సంగీత అండర్ 14 కబడ
్డీ విభాగంలో నరసమ్మ, ఇందు, విశాలాక్ష, అండర్ 17 కబడ్డీ విభాగంలో సంగీత ఎంపికైనట్లు హెచ్ఎం హరినాథరావు శుక్రవారం తెలిపారు.