పెద్దకడబూరు" సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం

52చూసినవారు
పెద్దకడబూరు" సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
సమాచార హక్కు చట్టం-2005పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని మండల వ్యవసాయ అధికారి సూచించారు. మంగళవారం పెద్దకడబూరు మండల వ్యవసాయ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై వ్యవసాయ సిబ్బందికి అవగాహన సదస్సు కల్పించారు. ఆయన మాట్లాడుతూ. వ్యవసాయ శాఖపై ఎవరైనా సమాచార హక్కు చట్టం ద్వారా ఏ విషయం మీదైనా సమాచారం అడిగే తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్