మంత్రాలయం: బొలేరో ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి

78చూసినవారు
మంత్రాలయం: బొలేరో ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి
పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామ సమీపంలో ఆదోని ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పరమాన్ దొడ్డికి చెందిన బి. వీరేష్ (36) సొంత పని నిమిత్తం స్కూటీపై ఎమ్మిగనూరు వెళ్లి తిరిగి వస్తుండగా, బొలేరో వాహనం స్కూటీని వేగంగా ఢీకొంది. ప్రమాదంలో వీరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్