నందికొట్కూర్ జీవన్ జ్యోతి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు

72చూసినవారు
బాలల దినోత్సవం పురస్కరించుకోని నందికొట్కూరులోని జీవన్ జ్యోతి స్కూల్ లో గురువారం పిల్లలకు క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ తోమస్, ఫాదర్ కేడి జోసెఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ విజిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్