వాహనాల వేలం ద్వారా ఆదాయం

60చూసినవారు
వాహనాల వేలం ద్వారా ఆదాయం
నందికొట్కూరు సెబ్ స్టేషన్ లో గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ సూపర్డెంట్ సమక్షంలో నిర్వహించిన 7వాహనాల వేలం వేయగా 5 వాహనాలు అమ్ముడుపోయాయని సేబ్ ఇన్స్పెక్టర్ బి. సీతా రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 53, 500 గాను జీఎస్టీ తో కలిపి రూ. 96, 760 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్