సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

85చూసినవారు
సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు సచివాలయాలను కమిషనర్ బేబీ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సచివాలయ ఉద్యోగులకు కమిషనర్ బేబీ సూచించారు. 6వ సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ తో పాటు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్